వెంగల్ రావు నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి దేదీప్య రావు విజయం

ప్రత్యర్థిపై వేయి‌ ఓట్ల మెజారిటీ

TRS candidate Dedeepya Rao wins
TRS candidate Dedeepya Rao wins

Hyderabad: గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌లో వెంగల్ రావు నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేదీప్య రావు విజయం సాధించారు.. ఆమె‌ త‌న స‌మీప ప్రత్యర్థిపై వేయి‌ ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు..

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/