టిఆర్‌ఎస్‌ రెండో జాబితా విడుదల

TRS party
TRS party

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 105 మందితో తొలిజాబితాను ప్రకటించిన టిఆర్‌ఎస్‌..తాజాగా మరో 20 మందితో రెండో జాబితాను వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 125 మంది జాబితాను అధికార పార్టీ ప్రకటించినట్లుయింది.

రెండో జాబితా డివిజన్లవారీగా అభ్యర్థుల వివరాలు..

  1. మల్లాపూర్‌ దేవేందర్‌రెడ్డి
  2. రామాంతపూర్‌ జోత్స్న
  3. బేగంబజార్‌ పూజా వ్యాస్‌ బిలాల్‌
  4. సులేమాన్‌ నగర్‌ సరితా మహేష్‌
  5. శాస్త్రిపురం రాజేష్‌యాదవ్‌
  6. రాజేంద్రనగర్‌ శ్రీలత
  7. హిమాయత్‌నగర్‌ హేమలత యాదవ్‌
  8. బాగ్‌అంబర్‌పేట పద్మావతి రెడ్డి
  9. భోలక్‌పూర్‌ నవీన్‌కుమార్‌
  10. షేక్‌పేట్‌ సత్యనారాయణ యాదవ్‌
  11. శేరిలింగంపల్లి రాగం నాగేందర్‌
  12. అడ్డగుట్ట ప్రసన్న లక్ష్మి
  13. మెట్టుగూడ రాసూరి సునీత
  14. బౌద్ధనగర్‌ కంది శైలజ
  15. బేగంపేట్‌ మహేశ్వరి శ్రీహరి
  16. వివేకానందనగర్‌ కాలనీ రోజా రంగారావు
  17. వినాయక్‌నగర్‌ బద్ధం పుష్పలతరెడ్డి
  18. బాలానగర్‌ రవీందర్‌రెడ్డి
  19. కూకట్‌పల్లి సత్యనారాయణ జూపల్లి
  20. మైలార్‌దేవ్‌పల్లి ప్రేమ్‌దాస్‌ గౌడ్‌

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/