ఈ 15న టిఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం

KCR, ts cm
KCR, ts cm


హైదరాబాద్‌: త్వరలో జరగబోయే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల కోసం ఈ నెల 15న టిఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించాలని సియం ,పార్టీ అధ్యక్షుడు కేసిఆర్‌ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రలు, మాజీ మంత్రులు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్ధులు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. జిల్లా పరిషత్‌ ,మండల పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సన్నాహక సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/