మాజీ ఎంపి కవితకు స్వగ్రామంలో ఎదురుదెబ్బ

kavita, ex mp
kavita, ex mp

నిజామాబాద్‌: ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేస్తుంది. ఐతే మాజీ ఎంపి, కవితకు తన స్వగ్రామంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన కవితకు స్వగ్రామంలో కూడా టిఆర్‌ఎస్‌ ఓటమి పాలవడం ఆందోళన కలిగిస్తుంది. ఐతే నవీపేట మండలం పోతంగల్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిపై బిజెపి అభ్యర్ధిపై కత్రోజి రాజు ఘన విజయం సాధించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/