త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కారుకు జరిమానా

కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను తొలగించిన పోలీసులు

Trivikram Srinivas' car fined by police
Trivikram Srinivas’ car fined by police

Hyderabad: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కారుకు హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించారు. పోలీసులు రెగ్యులర్‌ డ్యూటీలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో త్రివిక్రమ్‌ తన కారులో అటుగా వెళుతున్నారు. ఈ సమయంలోనే కారు అద్దాలకు బ్లాక్‌ ఫిలింను గుర్తించిన పోలీసులు వెంటనే ఫిలింను తొలగించి , చలాన్‌ విధించారు.

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/