ఐదురోజులు సెలవుపై

Trivedi leave on 5 days
Ap Election Commissioner Trivedi

Amaravati: ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఐదురోజులు సెలవుపై వెళ్లనున్నారు. ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆయన వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారని తిరిగి ఈ నెల16వ తేదీన మళ్ళీ విధుల్లో చేరున్నారని తెలుస్తుంది. తొలివిడతలో ఏపీలో ఎన్నికలు జరగగా ప్రస్తుతం ద్వివేదిపై అత్యంత కీలకమైన ఈవీఎంల భద్రత బాధ్యత ఉంది. మరి ఆయన ఐదు రోజుల సెలవుపై వెళ్లనుండగా బాధ్యతలను ఎవరికైనా అప్పగిస్తారా లేక ఎన్నికల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లే ఈవీఎంల భద్రతలను చూసుకుంటారో చూడాలి.