ఈ రోజుల్లో మహిళలు మరింత ఖచ్చితంగా ఉన్నారు

త్రిధా చౌదరి హాట్ కామెంట్

ఈ రోజుల్లో మహిళలు మరింత  ఖచ్చితంగా ఉన్నారు
Tridha Choudhury hot look

అందాల సోయగం త్రిథా చౌదరి తాజా గా బాలీవుడ్ లో అడుగుపెట్టి సంచలనం రేపింది.. అంతేకాదు వెబ్ సిరీస్ లతో ఇపుడు బిజీగా మారింది. సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉండే ఈ భామ అదిరిపోయే బికినీ లుక్ ను పోస్ట్ చేసింది. ఒంపుసొంపుల సోయగాల విందును కుర్రాళ్లకు వడ్డించింది. కాగా ‘ ఈ రోజు మహిళలు తమ గురించి మరింత ఖచ్చితంగా ఉన్నారు. పురుషులు ధరించే విధానాన్ని వారు అనుకరించాల్సిన అవసరం లేదు’ అంటూ కామెంట్ ను ఈ ఫొటోకు జత చేసింది. ఈ పోస్ట్ ఇపుడు వైరల్ అయి కూర్చుంది. కెరీర్ పరంగా అమ్మడు ‘షంషేరా’ భారీ చిత్రంలో ఆఫర్ అందుకుంది. గతంలో గోవా డైరీస్ పేరుతో బికినీ ఫోటోలను షేర్ చేసిన త్రిధా మళ్లీ ఇపుడు ఎక్స్ క్లూజివ్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో అగ్గి రాజేస్తోంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/