ఆంధ్రప్రదేశ్ లో భారీగా డీఎస్పీల బదిలీ
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా డీఎస్పీలు బదిలీలయ్యారు. రాష్ట్రంలో వెయిటింగ్ లో ఉన్న 37 మంది డీఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అయితే కొంతమంది డీఎస్పీ లను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/