సీబీఐ అదనపు డైరెక్టర్‌ బదిలీ

Mannem Nageswara Rao
Mannem Nageswara Rao

న్యూఢిల్లీ: డైరెక్టర్‌, ప్రత్యేక డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, రాకేష్‌ ఆస్థానాల మధ్య వివాదం ఏర్పడిన సమయంలో ఆ విభాగానికి తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావుని నియమించన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయను ఆశాఖ నుండి బదిలీ చేశారు. అగ్నిమాపక శాఖ, సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ హోం గార్డు విభాగానికి ఆయనను డైరెక్టర్ జనరల్ గా నియమించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/