తైవాన్​లో ఘోర రైలు ప్రమాదం : 36 మంది మృతి

టోరోకో జార్జ్‌ ప్రాంతంలో దుర్ఘటన

train crash in Taiwan- 36 killed
train crash in Taiwan- 36 killed

తైవాన్​లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇవాళ టోరోకో జార్జ్‌ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. 36 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. 72 మంది గాయపడినట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇదిలావుండగా రైలులో 350మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/