సంప్రదాయ మెరుపులు

ఫ్యాషన్‌.. ఫ్యాషన్‌..
(ప్రతి శుక్రవారం)

వినాయక చవితి పండుగ వస్తోంది. హిందువులకు పండుగల సీజన్‌ ఆరంభమైనట్లే. శ్రావణమాసంలో మహిళలకు వరలక్ష్మి వ్రతం తర్వాత భాద్రపదమాసంలో వచ్చే వినాయకచవితి పండుగ కూడా ముఖ్యమైన పండుగగానే భావిస్తారు. ప్రత్యేకంగా కాకపోయినా కొత్త చీరల్ని కట్టుకునేందుకు మాత్రం మహిళలు ఆసక్తి చూపుతారు. మీకోసం కొన్ని ప్రత్యేక చీరలు..