తెలంగాణలో రాహుల్ సభ..జిల్లాలకు ఇంచార్జీల నియామకం
ఇప్పటికే సభ వేదికను పరిశీలించిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో నిర్వహించనున్న పర్యటనను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ జరిగే వేదికను పరిశీలించిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా రాహుల్ సభను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా ఇంచార్జీలను నియమించారు.
భువనగిరి జిల్లా – జగ్గారెడ్డి
నల్గొండ జిల్లా – గీతారెడ్డి
ఖమ్మం జిల్లా – కుసుమ కుమార్
కరీంనగర్ జిల్లా – షబ్బీర్ అలీ
మహబూబాబాద్ – శ్రీధర్ రెడ్డి
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/