వెబ్ సిరీస్ వైపు!
హీరోయిన్ లావణ్య త్రిపాఠి

హీరోయిన్ లావణ్య త్రిపాఠి టాలెంట్ అండ్ గ్లామర్ హీరోయిన్ . ప్రస్తుతం ఓటీటీ వైపు చూస్తోంది .
కాగా స్టార్ డమ్ ను పక్కన పెట్టి అవకాశాలు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మారుతి దర్శకత్వ పర్వేక్షణ లో రానున్న ఓ వెబ్ సిరీస్లో లావణ్య ఒక క్యారెక్టర్ లో నటించనుందట.
ఇంకా పేరు పెట్టని ఈ వెబ్-సిరీస్ ఈ సమాజంలో మహిళలు రోజూ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎలివేట్ చేస్తూ సాగుతుందట.
అయితే ఇంకా మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం లావణ్య హీరో కార్తికేయ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/