నేడు అస్సాంలో పర్యటన

నేడు అస్సాంలో పర్యటన
Prime Minister Narendra Modi

New Delhi: ప్రధాని నరేంద్ర మోడీ నేడు అస్సాంలో పర్యటించనున్నారు. బోడో ఒప్పందంపై సంతకాలు చేసిన వారం తరువాత అస్సాంలోని కోక్రాఝర్‌లో జరుగనున్న ఉత్సవాల్లో మోడీ పాల్గొనున్నదారు. మోడీ రాక సందర్భంగా ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌
కోక్రాఝర్‌లో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/