భారతీయుల టాప్ సెర్చ్ లన్నీ కరోనాకు సంబంధించినవే

గూగుల్ ప్రకటన

coronavirus effect
coronavirus effect

New Delhi: లాక్ డౌన్ సమయంలో ఇంటిపట్టునే ఉంటున్న భారతీయులు గూగుల్ లో పలు విషయాలను శోధిస్తున్నారు. 

టాప్ సెర్చ్ లన్నీ కరోనాకు సంబంధించినవే.

కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా కట్టుదిట్టంగా అమలవుతోంది. ప్రజలంతా తమ వంతు బాధ్యతగా ఇంటిపట్టునే ఉంటూ కరోనాపై యుద్ధంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు.

ఇంట్లో ఉంటూ ఇంటర్నెట్ లో పలు విషయాలను శోధిస్తూ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలో భారతీయులు అత్యధికంగా వెతికిన 30 అంశాలను గూగుల్ ప్రకటించింది.

 • కరోనా వైరస్ టిప్స్
 • కరోనా వైరస్
 • లాక్ డౌన్ ఎక్స్ టెన్షన్
 • కోవిడ్-19
 • హైడ్రాక్సీ క్లోరోక్విన్
 • కరోనా వైరస్ సింప్టమ్స్
 • ఆరోగ్యసేతు యాప్
 • లాక్ డౌన్
 • ఆరోగ్య సేతు
 • కరోనా వైరస్ ప్రివెన్షన్
 • ఇండియా కోవిడ్-19 ట్రాకర్
 • ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్
 • లాక్ డౌన్ ఇన్ ఇండియా
 • బీసీజీ వ్యాక్సీన్
 • లాక్ డౌన్ ఇండియా
 • కరోనా అప్ డేట్ ఇన్ ఇండియా
 • కోవిడ్-19 ట్రాకర్
 • లేటెస్ట్ కరోనా వైరస్ న్యూస్
 • కరోనా వైరస్ ట్రీట్మెంట్
 • లాక్ డౌన్ న్యూస్
 • కోవిడ్-19 ఇండియా
 • పీపీఈ కిట్
 • హెచ్సీక్యూ (హైడ్రాక్సీ క్లోరోక్విన్)
 • ఇవర్ మెక్టిన్ (మెడిసిన్)
 • లాక్ డౌన్ న్యూస్
 • లాక్ డౌన్ ఎక్స్ టెండెడ్
 • హాట్ స్పాట్
 • లాక్ డౌన్ ఇన్ ఢిల్లీ
 • లాక్ డౌన్ లేటెస్ట్ న్యూస్
 • ఇండియా లాక్ డౌన్ ఎక్స్ టెన్షన్

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/