నేడు గవర్నర్‌ను కలవనున్న జగన్‌

Govenor Narasimhan, YS Jagan
governor Narasimhan, YS Jagan

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు గవర్నర్‌ నరసింహన్‌ను కలవనున్నారు. అంతేకాక ఏపిలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు జగన్‌ ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా జరిగిన ఘర్షణలతో ఏపిలో అక్కడక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇంకా పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్త కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/