నేడు సిఎస్‌కె, ఎమ్‌ఐల మధ్య రసవత్తరపోరు

dhoni, rohit sharma
dhoni, rohit sharma

ముంబై: ఐపిఎల్‌లో అద్భుతమైన రెండు జట్ల మధ్య రసవత్తర పోరు సాగనుంది. ఇరుజట్లు కూడా మూడుసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ వరుస విజయాలతో ముందుంది. ముంబై మాత్రం ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడిపోయింది. ఈ రోజు రాత్రి 8 గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా జరిగే చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. మరి ఈ రోజు చెన్నైని అడ్డుకునేందుకు రోహిత్‌ ఏ వ్యూహాలను రచించాడో, అవి ఫలిస్తాయో లేదో వేచిచూడాల్సిందే.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos