లోక్‌సభలో నేటి కార్యక్రమాలు

Parliament Bhavan
Parliament Bhavan

లోక్‌సభలో నేటి కార్యక్రమాలు

– ప్రమాణ స్వీకారం 
మహారాష్ట్రనుంచి ఎన్నికైన కుకడే మధుకర్‌ రావు యశ్వంత్‌రావు, గవిట్‌ రాజేంద్ర ధేడ్యా, నాగాలాండ్‌నుంచి ఎన్నికలైన టొఖెహొ, ఉత్తర్‌
ప్రదేశ్‌నుంచి ఎన్నికైన తబస్సుమ్‌ బేగమ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు
– సంతాప తీర్మానాలు
మొదటి, రెండవ లోక్‌సభ సభ్యుడు బహదూర్‌ సింగ్‌, ఏడవ, పధ్నాల్గవ లోక్‌సభల సభ్యుడు సతన్‌కుమార్‌ మండల్‌, తొలి లోక్‌సభ సభ్యుడు కందాల సుబ్రహ్మణ్యం మృతికి సభ సంతాపం తెలుపుతుంది.
ప్రశ్నోత్తరాలు
– సభకు పత్రాల సమర్పణ : మంత్రులు జితేంద్ర ప్రసాద్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సభకు తమ శాఖలకు సంబంధించిన పత్రాలు సమర్పిస్తారు
– మంత్రి ప్రకటన
మంత్రి కిరణ్‌ రిజిజు చెన్నైలో విపత్తుపై హోం అఫైర్స్‌ స్టాండింగ్‌ కమిటీ ఇచ్చిన 198వ నివేదికపై చర్యలను
వివరిస్తారు.
– శాసన వ్యవహారాలు : సభలో బిల్స్‌ సమర్పణ
– 377 నిబంధన కింద వివిధ అంశాలు చేపడతారు.
– శాసనస వ్యవహరాలు : సభ పరిశీలన, ఆమోదం కోసం బిల్లుల సమర్పణ