ఫ్లాట్‌గా ప్రారంభమై స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.46 గంటలకు బాంబే స్టాక్‌ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్‌ 166 పాయింట్లు లాభపడి 37,839 వద్ద కొనసాగుతుంది. జాతీయ స్టాక్‌ క్స్ఛేంజీ నిఫ్టీ 35 పాయింట్లు లాభంతో 11,209 వద్ద ట్రేడతుంది. డాలరు రూపాయి మారకం విలువ 70. 80 వద్ద కొనసాగుతుంది.

https://www.vaartha.com/news/sports/
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: