చేతుల అందానికి

అందమే ఆనందం

To the beauty of the hands
To the beauty of the hands

ఒక స్పూన్‌ రోజ్‌వాటర్‌లో రెండుచుక్కలు గ్లిజరిన్‌ కలిపి స్నానం చేసిన తర్వాత చేతులకు మర్దన చేసుకుంటే నలుపుపోయి నున్నగా, తెల్లగా ఉంటాయి.

  • పెదాలు పగిలి నల్లగా ఉంటే ఒక చుక్క గ్లిజరిన్‌ వేలుమీద వేసుకొని పూసారంటే (పెదాలమీద) పగుళ్లు పోయి గులాబీలాగా ఉంటుంది.
  • గులాబీరేకుల రసాన్ని ముక్కుల్లో పిండినచో తల నొప్పి తగ్గుతుంది.
  • రాత్రినిద్రపోయేటప్పుడు ఒక పువ్వు రేకులను తింటే మోషన్‌ ఫ్రీగా అవుతుంది. శరీరానికి బం, కండరాలకు శక్తిని కలగజేస్తుంది.
Sleeping
  • నేలమీదగానీ, ఇంకెక్కడైనాకాని నూనె ఒలికితే చేతులు జిడ్డులు జిడ్డులుగా ఉండకుండా ఉండాలంటే, నూనె ఒలికినచోట టేబుల్‌సాల్టును చల్లండి. పది,పదిహేను నిమిషాలు పాటుంచి, తర్వాత తుడిస్తే నూనెమరకలు కన్పించవు.
  • మీ బంగారునగలు క్లీన్‌ చేయాలంటే, ఒక స్టీలు గిన్నెలో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా బ్లూ డిటర్జెంట్‌ పౌడర్‌ సరిపడ నీరు పోసి దానిలో నగలు వేసి, బాయిల్‌ అయ్యాక టూత్‌బ్రష్‌తో బ్రష్‌చేస్తే కొత్త వాటిలా తళతళలాడ్తాయి.
  • కరేపాకు నిల్వ ఉండాంటే ఒక సీసాలో వేసి మూతపెట్టే ఉంటుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/