మరకలు పోగొట్టాలంటే…

To lose stains…

ఎంతో ఇష్టపడి కొన్న లెదర్‌ బ్యాగ్‌లు మరకపడితే బాగా అనిపించదు. అలా అని దాన్ని పక్కన పడేయలేం. లైట్‌ కలర్స్‌ అందులో గోధుమ, గులాబీ ఉండే బ్యాగులపై మరకలు పడితే పైకి బాగా కనిపిస్తాయి. వాటిని నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌తో ఉపయోగించి మరకలున్న చోట తుడిచేయవచ్చు.

నూనె, గ్రీజు మరకలపై వంట సోడా చల్లి కొన్ని గంటలపాటు అలా ఉంచితే ఆ జిడ్డును వంట సోడా పీల్చుకుంటుంది. ఆ తరువాత రిమూవర్‌తో తుడిచి శుభ్రం చేయవచ్చు. దాంతో మరకలు కూడా పోతాయి. మరకలు ఎక్కువగా ఉంటే బ్రష్‌పై టూత్‌పేస్టు వేసి నెమ్మదిగా రుద్దాలి. అలానే మరకలపై తెలుపు రంగు బూటు పాలిష్‌ అప్లై చేసి కొద్ది సేపటి తరువాత స్పాంజితో తుడిచేస్తే కొత్త వాటిలా కనిపిస్తాయి.

దాంతో మరకలు కూడా పోతాయి. మరకలు ఎక్కువగా ఉంటే బ్రష్‌పై టూత్‌పేస్టు వేసి నెమ్మదిగా రుద్దాలి. అలానే మరకలపై తెలుపు రంగు బూటు పాలిష్‌ అప్లై చేసి కొద్ది సేపటి తరువాత స్పాంజితో తుడిచేస్తే కొత్త వాటిలా కనిపిస్తాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/