తిరుప్పావై: 3వ పాశురం

GODA DEVI
GODA DEVI

ఓంగి యులకళన్ద ఉత్తమన్‌పేర్‌ పాడి
నాంగళ్‌ నమ్బావైక్కుచ్చాత్తి నీరాడినాల్‌,
తీంగిని€ నాడెల్లామ్‌ తింగళ్‌ ముమ్మారి పె§్‌ుదు
ఓంగు పెరుం శెన్నెలూడు కయలుగళ,
పూంగువళై ప్పోదిల్‌ ప్పాఱివణ్ణు కణ్పడుప్పు,
తేం గాదే పుక్కిరున్దు శీర్తములై పత్తి వాంగ,
క్కుడమ్‌ నిఱైక్కుమ్‌ వళ్ళల్‌ పెరుమ్బశుక్కళ్‌
నీంగాద శెల్వమ్‌ నిఱైన్దేలో రెమ్బావా§్‌ు.
భావం: బలిచక్రవర్తి వామనుడికి మూడడుగుల దానము ఇచ్చాడు. మూడు అడుగులతో మూడు లోకాలు తన పాదముతో కొలిచాడు వామనుడు. అతనిని మనము కీర్తించుదాము. నెలకు మూడువానలు పడాలి. వరిచేలు బాగా పండాలి. చేపలు పుష్కలంగా ఉంటాయి. కలువపూలు వికసిస్తాయి. తుమ్మెదలు వాటి మకరందాన్ని సేవించి మత్తుతో నిదురిస్తాయి. పొదుగు తాకగానే పుష్కలంగా కడవలకొద్ది పాలిచ్చే గోవ్ఞలు ఉండాలి. దేశము తరగని సిరులతో నిండి ఉండాలి. ప్రజలు సుఖంగా ఉండాలి. వ్రతమను వంకతో మనమంతా స్నానము చేయుదము రండని గోపికలను ఆహ్వానిస్తుంది.
ఫలం: ‘ఇహలో క , పరలోక సంపద పొందుటకు

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/