ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా తిరుపతి

AP Minister Avanti Srinivas

Tirumala: తిరుపతిని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 80 శాతం చట్టాలు చేశామన్నారు. ఖర్చు ఎంతైనా గోదావరిలో మునిగిన బోటును వెలికి తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/