టిమ్ పైనీ హాఫ్ సెంచరీ

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 160/8

Tim Paine
Tim Paine

ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ హాఫ్ సెంచరీ సాధించాడు. ఒక వైపు వికెట్లు వెంటవెంటనే పడుతున్నా స్థిరంగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు.

65 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి  160 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించాలంటే ఆసీస్ ఇంకా 84 పరుగులు చేయాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/