కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మహిళలు మృతి

ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొన్న దుర్ఘటన

Three women were killed in a road accident in Kadapa district
road accident in Kadapa district

Kadapa: కడప జిల్లా  ముద్దనూరు సమీపంలో జరిగిన ఘోర   రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారు.

ఆటోను  ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  మృతులు ముగ్గురూ కూడా  పెద్దదుద్యాల వాసులే. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/