మళ్లీ కరోనా సోకదని చెప్పేందుకు ఆధారాల్లేవు

ప్రపంచ ఆరోగ్య సంస్థ

world health organization
world health organization

న్యూయార్క్‌: ప్రపంచ దేశాలను అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిందచి.కరోనా తగ్గిన వ్యక్తులకు యాంటి బాడీలు ఏర్పడిన అవి తాత్కాలికమేనని పలు అధ్యయానాలు కూడా ఈ విషయాన్ని వెల్లడించాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కరోనా తగ్గిన వ్యక్తులకు తిరిగి కరోనా సోకదని చెప్పెందుకు ఆధారాలు లేవని తెలిపింది. కరోనా భాధితులకు ఇమ్యునిటి పాస్‌పోర్టులు, రిస్క్‌ ఫ్రీ సర్టిఫికెట్లు ఇవ్వడం వైరస్‌ వ్యాప్తికి దోహదపడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారికి హెల్త్‌ పాస్‌పోర్ట్‌లను చీలి ఇస్తున్నట్టు పేర్కొన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ఈ వ్యాఖ్యలు చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/