పరిస్థితి మరింత ఆందోళనకరం

New Delhi: దేశరాజధానిలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. సైన్యాన్ని రంగంలోకి దింపాలని, హింసాకాండ చెలరేగిన ప్రాంతాల్లో తక్షణమే కర్ఫ్యూ విధించాలని ఆయన కోరారు. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తాను లేఖ రాస్తున్నానని ఆయన చెప్పారు
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/