అమెరికాలో కాల్పుల కలకలం
కామెరూన్ లోని కుంబా ప్రాంతంలో పాఠశాల లక్ష్యంగా దుండగులు దుశ్చర్య

అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. కామెరూన్ లోని కుంబా ప్రాంతంలో దుండగులు ఒక పాఠశాల లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ కాల్పుల్లో కనీసం 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు.
ఆయుధాలతో ఓ స్కూల్ పైకి దూసుకొచ్చిన దుండగులు, విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/