170కి పెరిగిన ‘కరోనా’మృతుల సంఖ్య

Carona Virus

China: చైనాలో కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 170కు పెరిగింది. ఇప్పటి వరకూ 7711 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. చైనాలో పలు పట్టణాలకు రాకపోకలను నిషేధించారు. మాల్స్‌ను మూసివేశారు. భారత్‌లోనూ కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/