మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న లారీ
డ్రైవర్ నిద్రమత్తే కారణం

హైదరాబాద్: చాదర్‌ఘాట్ ప్రాంతంలో మట్టిలోడ్ టిప్పర్ అదుపుతప్పి సమీపంలోని మెట్రో పిల్లర్ (1406)ను ఢీకొట్టింది.. దీంతో టిప్పర్ రోడ్డుపై అడ్డంగా బోల్తాకొట్టింది..
వెంటనే పోలీసులు క్రేన్ సాయంతో టిప్పర్‌ను తొలగించారు. ఈ క్రమంలో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది.. టిప్పర్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈప్రమాదం జరిగిందని తెలిసింది..
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/