తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు!

shankaramma
shankaramma

హైదరాబాద్‌ : గత మూడు రోజులుగా అదృశ్యంలో ఉన్న శంకరమ్మ ఎల్బీనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ముద్దగోని రామ్యోహన్‌ గౌడ్‌ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. తనకు టికెట్‌ దక్కకపోవడంపై శంకరమ్మ తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సనాలుగా కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతున్నా ఇప్పటికి ఇవ్వలేదని అవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలో తాను ఎవ్వరీకీ మద్దతు ఇవ్వలేనన్నారు.తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు.