చంద్రబాబుకు హైకోర్టులో ఊరట

సీఐడి నమోదు చేసిన కేసు కొట్టివేత

The High Court dismissed the case registered by the CID
The High Court of AP dismissed the case registered by the CID

Amaravati: అమరావతికి సంబంధించి అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు లో ఊరట లభించింది. ఆయనపై సీఐడి నమోదు చేసిన కేసును కోర్టు కొట్టివేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/