దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరి తీయాలి

Mayawati
Mayawati

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ మాజీ సిఎం, బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి రాజస్థాన్‌లోని అల్వార్‌లో దళిత మహిళపై ఐదుగురు సమూహిక అత్యాచారం చేసిని విషయంపై స్పదించారు. దళిత మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరి తీయాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు.ఇది ఒక్క దళిత మహిళకే సంబంధించిన విషయం కాదు.. అన్ని వర్గాల మహిళలకు సంబంధించిన విషయమన్నారు ఈ విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్‌ ప్రభుత్వంతో పాటు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/