గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ మళ్లీ కనిపించాలి

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

  • ఆస్పత్రుల ‘నాడు-నేడు’ కార్యక్రమానికి రూ.16,720కోట్లు
  • 2021 డిసెంబరునాటికి పలాస, 2023నాటికి కడప సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు
  • ఆరోగ్యమిత్రలు అప్రమత్తతతో వ్యవహరించాలి
  • ఆరోగ్యశ్రీలో అవినీతి కన్పిస్తే కఠిన చర్యలు
  • కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి కేంద్రమార్గదర్శకాలకు అనుగుణంగా సమర్ధవంతమైన సిబ్బంది
AP CM YS Jagan
AP CM YS Jagan

Amaravati : రాష్ట్ట్రంలోని ప్రతిపల్ల్లెకు ఆరోగ్యవైద్యసేవలను పూర్త్తిస్థాయిలో విస్త్తరిస్త్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్త్తుం దన్న సమాచారం నేపథ్యంలో ఆస్పత్రులు సేవలను మెరుగు పర్చాలన్నారు.

ప్రతిగ్రామంలో కొవిడ్‌ గుర్త్తింపు పరీక్షలను అందుబాటులో ఉంచాలన్నారు. కరోనా మరలా విజృంభించే అవకాశాలున్న దశలో ప్రతి ఆస్పత్రుల్ల్లో అవసరమైన మందులు ఇతర్రతా అందుబాటులో ఉండాలన్నారు.నాడు,నేడు కార్యక్రమాలకు మొత్తంగా రూ.16,720 కోట్లతోఅంచనా వేసినట్లు తెలిపారు.గ్రామాల్లో ఫ్యామిలి డాక్టరు వ్యవస్ద మళ్ళీ కన్పించాలన్నారు.

2021 డిసెంబరు నాటికి శ్రీకాకుళం జిల్లా పలాసలోను,2023నాటికి కడప సూపర్‌ స్పెషాలిటి ఆస్పత్రులు పూర్తి చేస్తామన్నారు.మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో ఆస్పత్రుల్ల్లో నాడు,నేడుపై సమీక్షను నిర్వహిం చారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్ల్లాడుతూ బ్రిటన్‌ సహాకొన్ని దేశాల్ల్లో కోవిడ్‌ మరో రూపంలో విస్త్తరిస్తున్న దశలో ఆంక్షలను విధించారన్నారు.ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్త్తంగా ఉండాలన్నరు.

సూపర్‌ స్పెషాలిటీ సేవలపై వైద్యా దికారులు ప్రత్యేక దృష్ట్టిని పెట్ట్టాలన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలు,మార్గ్గదర్శనాలను అనుసరించి వ్యాక్సిన్‌ అం దుబాటులోకి వస్త్తోందన్నారు.వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ప్రస్త్తుతం ఉన్న సదుపాయాలపై నిశితం సమీక్షించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.రాష్ట్ట్రంలో అందుబాటులో వున్న వైద్యసదుపాయాలు తదితరంశాలను వైద్యాధికారులు సీఎంకు వివరించారు.

అధికారులు అందించిన వివరాలపై సంతృప్త్తిని వ్యక్త్తం చేసిన సీఎం మాట్లాడుతూ కేంద్రప్రభుత్వానికి మార్గ్గదర్శకాలను రూపొందించిందన్నారు. అందుకు అనుగుణంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన మొదటి2 నెలల్ల్లోనే అందరికి వ్యాక్సిన్‌ ఇచ్చే సామర్ద్ద్యంపై ఆలోచన చేయాల న్నారు.అందుకు అంతా సంసిద్ద్దంగా ఉన్నట్ల్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.మండల,జిల్ల్లా,రాష్ట్ట్ర స్దాయిలోనే కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు.

ఏఎన్‌ఎంలు,ఆశా వర్కర్ల్లుకు అవగాహన,శిక్షణ కల్పించాలన్నారు.గ్రామ,వార్డ్డు సచివాలయాల స్దాయిలో వ్యాక్సిన్‌ను నిల్వచేసే స్థాయికి వెళ్ళేలా ప్రయత్నాలు, ఆ లోచనలు చేయాలన ా్నరు. దీనికి ఎటువంటి మౌలిక వసతులు కావాలన్నా దానిపై కుడా ఆలోచనలు చేయాలని సీఎం తెలిపారు.

గ్రామాల్లోకి డాక్ట్టర్ల్లు వచ్చి వైద్యం అందించే విధంగా సీఎం జగన్‌ ఆదేశించారు.ప్రతి మం డలంలోని కనీసం రెండుప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.అంతే కాకుండా విధిగా ప్రతి పిహెచ్‌సిలో ఇద్ద్దరు వైద్యులు ఉండాలన్నారు.

ఏ ఆస్పత్రిలోను సిబ్బంది కొరత ఉండకూడదన్నారు.ప్రతి డాక్ట్టరుకు పిహెచ్‌సి పరిధిలోని కొన్ని గ్రామాలను కేటాయించాలన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/