19కి చేరిన జంగారెడ్డిగూడెంలో మృతుల సంఖ్య

suicide cases
death toll in Jangareddygudem has reached 19

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి చనిపోతున్నారని ఆరోపిస్తూన్న మృతుల సంఖ్య 19కి చెరసాగింది. గుంటూరులోని ఆస్పత్రిలో నాలుగు రోజుల పాటు చికిత్స పొందుతూ వరదరాజులు అనే వేక్తి మృతి చెందినట్లు తెలిసింది. వరదరాజులు అవయవాలేవీ పని చేయకపోవడంతో వైద్యులు చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. కల్తీ సారా త్రాగడంవల్ల ఎంతో మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. మరోవైపు భాదిత కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెంలో పోలీసులకు ఫిర్యాదు చేసారు. మృతి చెందిన వ్యక్తి కుటుంబం ఎంతో శోభకు గురయ్యారు. నాటుసారా తాగి చికిత్స పొందుతూ వరదరాజులు మృతిచెందినట్లు పోలీసులకు చెప్పారు. కాగా తమ ఫిర్యాదును తీసుకోవట్లేదని బాధిత కుటుంబసభ్యలకు వ్యక్తి మృతిచెందారని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి.: https://www.vaartha.com/news/national/