ఇటలీలో మృతుల సంఖ్య 8 వేలకు పైగానే

కరోనా మహమ్మారి పంజా

ఇటలీలో మృతుల సంఖ్య 8 వేలకు పైగానే
The death toll in Italy is over 8,000

ఇటలీపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఇటలీలోనే కరోనా మృతుల సంఖ్య అధికంగా ఉంది.

ఆ దేశంలో శుక్రవారం ఉదయం నాటికి కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 8 వేల కంటే ఎక్కవే.

దాదాపు 80 వేల మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చిన వారు చికిత్స పొందుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ఇటలీ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/