ప్రజలకు పాదాభివందనం: మల్లారెడ్డి

malla reddy
malla reddy

హైదరాబాద్‌ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచిన మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేడ్చల్‌లో చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు .పెద్దఎత్తున గెలిపించిన మేడ్చల్ ప్రజలకు పాదాభిందనం చేశారు. ఇంతకుముందు హామీ ఇచ్చినట్టే.. మేడ్చల్‌లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే జవహర్‌నగర్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు.