బిజెపికి కోటి మందిపైగా ట్విట్టర్‌ ఫాలోవర్స్‌

BJP followers
BJP followers

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో బిజెపి తనదైన ప్రతిభను చూపుతుంది. ట్విట్టర్‌లో బిజెపిని 11 మిలియన్ల( కోటి పది లక్షలు) మంది నెటిజన్లు అనుసరిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఐటి సెల్‌ అధిపతి అమిత్‌ మాలవ్య ఈ ఉదయం వెల్లడించారు. అదే కాంగ్రెస్‌ విషయానికొస్తే 5.14 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. మోదిన ట్విట్టర్‌లో 47.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. రాహుల్‌ గాంధీని ట్విట్టర్‌లో 9.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/