ప్రజలకు మోడీ ధన్యవాదాలు

ప్రధాని ట్వీట్

Thanks to people _ Modi Tweet

New Delhi: జనతా కర్ఫ్యూ సమయంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ఇంటికే పరిమితమైనందుకు ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.

స్వచ్ఛందంగా జనం నుంచి దూరంగా ఉండటం, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండటం ద్వారా లక్షలాది మంది ప్రజలు స్పందించిన తీరు అభినందనీయమని అన్నారు.

కరోనా మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడాలని ఇండియా దృఢ నిశ్చయంతో ఉందని వ ప్రధాని ఈ రోజు వరుసగా చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు.

శ్రీ శార్వరి నామ సంవత్సర సులభ శైలి పంచాంగం కోసం: https://epaper.vaartha.com/2600920/Sunday-Magazine/22-03-2020#page/1/1