ఐటీవో ప్రాంతంలో ఉద్రిక్తత

బస్సును ధ్వంసం చేసిన ఆందోళనకారులు

Concern in the ITO area
Concern in the ITO area

New Delhi: అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ కు చెందిన ఒక బస్సును ధ్వంసం చేశారు.

ఈ సంఘటన ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో జరిగింది. ర్యాలీగా వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆగ్రహంతో ఒక బస్సును ధ్వంసం చేశారు.

ఒక పోలీసు వాహనం కూడా ఆందోళన కారుల ఆగ్రహానికి ధ్వంసమైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/