నామినేషన్‌ దాఖలు లో ఉద్రిక్తత

tdp, ysrcp
tdp, ysrcp

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది ఒకేసారి నామినేషన్‌ దాఖలు చేయడానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ అభ్యర్ధి మంతెన శివరామరాజు ,వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి పీవిఎల్‌ నర్సింహరాజు ఒకే ముహూర్తంలో నామినేషన్‌ వేయడానికి తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు.ఈ సమయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది ఇరువురి సర్దిచెప్పడాన్నికి పోలీనులు ప్రయత్నించారు.అయితే పరిస్ధి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు.టిడిపి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గవలో ఈ సారి పాగా వేయడానికి వైఎస్‌ఆర్‌సిపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.2014ఎన్నికలో టిడిపి నుంచి టీడీపీ అభ్యర్ధి మంతెన శివరామరాజు ,వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి పై విజమం సాధించారు.ఆయితే తిరిగి ఈ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేనే టిడిపి రంగంలోకి దింపింది.

https://www.vaartha.com/andhra-pradesh/
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.