సివిల్స్ కు ఎంపికైన తెలుగు తేజాలు
తెలుగు రాష్ట్రాలకు చెందిన 19 మంది ఎంపిక

Hyderabad: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి దేశంలోని అత్యున్నత సర్వీసుల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్-2019 ఫలితాలు వెల్లడయ్యాయి.
ఈ ఫలితాల్లో హర్యానాలోని సోనేపట్ కు చెందిన ప్రదీప్ సింగ్ టాపర్ గా నిలిచాడు. మహిళల్లో ప్రతిభా వర్మకు టాప్ ర్యాంకు దక్కింది.
మొత్తం 829 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 19 మంది ఈసారి ఎంపిక కావడం విశేషం…
ఇంత పెద్ద సంఖ్యలో తెలుగువారు ఎంపిక కావడం పట్ల పలువురు హార్షం వ్యక్తం చేశారు.
సివిల్స్ కు ఎంపికైన అభ్యర్ధుల వివరాలు..
పి.ధాత్రి రెడ్డి-46వ ర్యాంకు
మల్లవరపు సూర్యతేజ-76
కట్టా రవితేజ- 77
ఎంవీ సత్యసాయి కార్తీక్-103
మంద మకరంద్- 110
తాటిమాకుల రాహుల్ రెడ్డి-117
కె.ప్రేమ్ సాగర్-170
శ్రీచైతన్య కుమార్ రెడ్డి-250
చీమల శివగోపాల్ రెడ్డి-263
యలవర్తి మోహన్ కృష్ణ-283
ఎ.వెంకటేశ్వర్ రెడ్డి- 314
ముత్తినేని సాయితేజ- 344
ముక్కెర లక్ష్మీపావన గాయత్రి- 427
కొల్లాబత్తుల కార్తీక్-428
ఎన్.వివేక్ రెడ్డి-485
నీతిపూడి రష్మితారావు- 534
కోరుకొండ సిద్ధార్థ-566
సి.సమీర్ రాజా-603
కొప్పిశెట్టి కిరణ్మయి-633
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/