డిటోనేటర్‌ పేలి వ్యక్తి మృతి

detonater blast
detonater blast

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని బొమ్మల రామారం మండల కేంద్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రెజినీస్‌ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో డిటోనేటర్‌ పేలి, గది పూర్తిగా ధ్వంసమై ఆ గదిలో ఉన్న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన కార్మికుడి శరీరం తునాతునకలైంది. కంపెనీ నిర్వాహకుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/