ప్రగతి భవన్‌ ముట్టడికి బయల్దేరిన వట్టెం భూ నిర్వాసితులు

Pragati bhavan
Pragati bhavan

నాగర్‌కర్నూల్‌: పరిహారం పెంచాలని డిమాండ్‌ చేస్తూ నాగర్‌కర్నూలు జిల్లాలోని వట్టెం జలాశయం భూ నిర్వాసితులు చేపట్టిన ధర్నా కొనసాగుతుంది. ఇవాళ వారంతా కలిసి ప్రగతిభవన్‌ ముట్టడికి బయల్దేరారు. ఆన్‌కాన్‌పల్లి, కార్కొండ, జీగుట్టతండా, పోతిరెడ్డిపల్లి తండాలకు చెందిన పలువురు హైదరాబాద్‌కు బయలుదేరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/