టిఎస్‌ ఐసెట్‌ ఫలితాలు విడుదల, 92 శాతం ఉత్తీర్ణత

students
students


వరంగల్‌: తెలంగాణలో కొద్దిసేపటి క్రితమే ఎంబిఏ ,ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. కాకాతీయ యూనివర్సిటీలోని సెనెట్‌ హాలులో ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌, కేయూ విసి ఆచార్య సాయన్న విడుదల చేశారు. ఫలితాల్లో 92.01 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. తొలి మూడు ర్యాంకులు హైదరాబాద్‌కు చెందిన విద్యార్ధులు సత్తా చాటారు. ఫలితాల కోసం ఈ icet.tsche.ac.in వెబ్‌సైట్‌ను చెక్‌ చేయండి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/