నేడు టిఎస్‌ ఐసెట్‌ ఫలితాలు విడుదల

students
students

హైదరాబాద్‌: తెలంగాణలో నేడు ఐసెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య సిహెచ్‌ రాజేశం తెలిపారు. మధ్యాహ్నం 4 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. కాకతీయ యూనివర్సిటీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/