బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు

TS Formaton Day celebrations at BJP office
Bangaru lakshman

Hyderabad: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. వేడుకలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ హాజరై కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో నేతలు చింతల రామచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.