ఓటు నమోదుకు నేడే ఆఖరు

chief electoral officer
chief electoral officer


హైదరాబాద్‌: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేందుకు ఇవాళే చివరి తేది. ఓటు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆన్‌లైన్‌లో లేదా మీ సేవలో ఓటును దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నెంబర్‌ 1950 ను సంప్రదించవచ్చు.
ceotelangana.nic.in (or)
https://www.nvsp.in/Forms/Forms/form6 వెబ్‌సైట్‌లో ఓటు నమోదు చేసుకోవచ్చు. ఓటు నమోదు చేసుకునే సమయంలో ఏదైనా గుర్తింపు పత్రం, చిరునామాకు సంబంధించిన పత్రం, కలర్‌ఫోటో తప్పనిసరి.