మూడేళ్ల చిన్నారి కిడ్నాప్‌

girl-Kidnapped
girl-Kidnapped

హైదరాబాద్‌: శంషాబాద్ గగన్ పహాడ్ లో రెండేళ్ల వయస్సు ఉన్న బాలిక కిడ్నాప్ కు గురైంది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై ఆ బాలిక తల్లిదండ్రులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/