బీరు సీసాల లారీ బోల్తా

beer lorry
beer lorry

హైదరాబాద్‌: బేగంపేటలో బీరు సీసాలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో భారీగా వాహనాలు స్థంభించిపోయాయి. బీరు సీసాల లారీ కావడంతో వాటిని దొంగిలించేందుకు స్థానికులు ఎగబడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బీరు సీసాలు చోరీకి గురికాకుండా కాపలా కాస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/